Home » Jalpalli
రంగారెడ్డి : జిల్లా రావిరాల అవుటర్ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సువర్ణ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. కారు డ్రైవర్ నర్సింగరావు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఆదిభట్