Home » Jalsa Special Shows
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లోని బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్ మూవీ ‘పోకిరి’ని 4K వర్షన్‌లో రీమాస్టర్ చేసి స్పెషల్ షోలు నిర్వహించారు అభిమానులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2�