Home » Jamaican cricketer
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్.. ఇండియాకు కృతజ్ఞతలు చెప్పాడు. కోవిడ్ టీకాలను ఇటీవల జమైకాకు భారత్ సరఫరా చేయగా.. గేల్ కృతజ్ఞతలు తెలుపుతూ వీడియోను పోస్టు చేశాడు. ప్రధాని మోడికి, భారత ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. భార