Home » James Marape
ఏ పర్యటనకు వెళ్లినా ఆ దేశాధినేతలకు హగ్‌తో స్నేహ హస్తాన్ని అందిస్తారు ప్రధాని మోదీ. ఇలా ఏ దేశం వెళ్లినా అక్కడి దేశాధినేతలతో కేవలం దౌత్య సంబంధాలే కాదు గాఢమైన స్నేహబంధాన్ని మోదీ పెంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోదీకి జేమ్స్ మరాపే సోమవారం ఆతిథ్యం ఇవ్వనున్నారు. జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతోపాటు పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో కూడా భేటీ కానున్నా�