Home » JAMIA CRACKDOWN
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్ధులపై పోలీసుల చర్య విషయమై ఇవాళ(డిసెంబర్-17,2019)కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిశారు. అఖిలపక్ష నాయకుల బృందంతో కలిసి రాష్ట్రప�