Home » Jamia Violence
జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్‌పై పోలీసులే దాడి చేసినట్లు వీడియోలు లీక్ అయ్యాయి. డిసెంబర్ 15న జరిగిన ఈ ఘటనలో ఓల్డ్ రీడింగ్ హాల్‌లో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చేశారు. ఢిల్లీ పోలీసులు హాల్‌లోకి ఎంటరై నేరుగా విద్యార్థులపై
CAAపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో ఆదివారం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు కొద్ది గంటలు స్టేషన్ లో ఉంచి విడుదల