Home » jammi chettu
చెడుపై మంచి సాధించిన విజయం విజయదశమి పండుగ. లోకకంఠకులైన రాక్షసులను సంహరించిన అమ్మవారిని వివిధ రూపాల్లో కొలిచే పండుగ విజయదశమి. అటువంటి దసర పండుగ రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు..? విజయాలకు జమ్మిచెట్టుకు ఉన్న సంబంధమేంటి...?
దసర పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువు
భారతదేశంలో చేసుకునే ఎన్నో పండుగలు ప్రకృతితో మమేకమై ఉంటాయి. చెట్లు, మొక్కలను పూజిస్తుంటారు. ఆ పండుగల్లో దసర. దీన్ని తెలంగాణ ప్రాంతంలో బతుక్మ పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగలో జమ్మి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. దీన్నే శమీ వృక్షం అనీ అంటారు. దసర