Home » Jammu Assembly Election
మొదటి దశ ఎన్నికల కోసం విధుల్లో 14,000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది ఉన్నారు.
Jammu And Kashmir Elections 2024 : మొదటి దశ పోలింగ్లో మొత్తం 23,27,580 మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు. వీరిలో 11,76,462 మంది పురుషులు, 11,51,058 మంది మహిళలు, 60 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.