Home » Jammu & Kashmir
జమ్మూలోని యురి సెక్టార్, బారాముల్లా జిల్లాలో ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ కల్నల్ మనీష్ పంజ్ తెలిపారు. ఇటీవలి కాలంలో లభించిన భారీ ఆయుధ డంపింగ్ ఇదే. తీవ్రవాద కట్టడి చర్యలు తీసుకుంటున్న సైన్యం, పోలీసులు నిరంతరం ఇక్కడ నిఘా పెడుతున్న�
జమ్ము-కాశ్మీర్ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న పెద్ద ముఠాను కుప్వారా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 17 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు పోలీసులు కూడా ఉండటం విశేషం.
జమ్ము-కాశ్మీర్ లోయను చలి వణికిస్తోంది. ఈ ప్రాంతంలో వరుసగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్ స్వాధీనం చేసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. గురువారం శౌర్య దివస్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
భారత భద్రతా దళాలకు ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో జమ్ము కాశ్మర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
జమ్మూ కాశ్మీర్లో హిందువులపై వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కూడా కీలక భేటీ జరుగుతోంది.
భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు...
ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ)కు చెందిన డ్రోన్ గార్డ్ కౌంటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (C-UAS)ను దక్షిణాసియా దేశానికి విక్రయించినట్లు ప్రకటించింది. ఇండియాలోని జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పై దాడి జరిగిన మరుసటి రోజే ఈ ఘటన నమోదైంది.
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన 124 ఏళ్ల మహిళ కొవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకుంది. కేంద్ర భూభాగంలో 9 వేల మందికి పైగా వ్యాక్సిన్ అందించినట్టు అధికారులు తెలిపారు.