-
Home » Jammu Kashmir fire accident
Jammu Kashmir fire accident
Jammu Kashmir : శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో స్థానికులు
January 27, 2022 / 03:38 PM IST
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌బాగ్‌లోని వాణిజ్య భవనంలో గురువారం (జనవరి 27) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.