Home » JAMMU KASHMIR
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, పోలీసులు మరణించారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో భారత ఆర్మీ కల్నల్, మేజర్, డిప్యూటీ సూపరింటె�
Jammu and Kashmir Encounter : జమ్మూకశ్మీరులో బుధవారం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఒక ఉగ్రవాది, ఆర్మీ జవాను ఒకరు మరణించారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు �
జమ్మూకశ్మీరులో కురుస్తున్న భారీవర్షాల వల్ల బండరాయి జారి ట్రక్కు మీద పడింది. దీంతో ట్రక్కు లోయలోకి పడిపోవడంతో నలుగురు దుర్మరణం చెందారు. మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలోకి బోల్తా పడిన ఘటనలో నలుగు�
జమ్మూకశ్మీరులో సోమవారం పేలుడు పదార్థాలను కేంద్ర భద్రతా బలగాలు కనుగొన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పట్టన్ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు ఐఈడీ లాంటి వస్తువును గుర్తించారు....
జమ్మూకశ్మీరులో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. కశ్మీరులోని రీసీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు...
రక్షా బంధన్ వేడుకలు దేశ సరిహద్దుల్లో ఘనంగా జరుగుతున్నాయి. దేశాన్ని కంటికి రెప్పలా కాస్తున్న భారత సైనికులకు మహిళలు రాఖీ కడుతున్నారు.
ఈ వీడియోను టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి పాదచారులకు సూచనలు చేశారు.
రాష్ట్ర పరిధిలోని ఏదైనా కార్యాలయంలో ఉద్యోగం లేదా నియామకం, స్థిరాస్తిని పొందే హక్కుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్రింద ఉద్యోగ హక్కుకు సంబంధించిన విషయాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసిన సీజేఐ.. ఈ చర్య వల్ల పౌరుల నుంచి వీటన్నిం�
పచ్చని చెట్లు... లోతైన లోయలు...ఎత్తైన కొండలు...మంచు పర్వతాలతో కూడిన జమ్మూకశ్మీరులో ప్రపంచ సుందరాంగులు విహరించారు. ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్కాతోపాటు పలువురు అందాల రాణులు ప్రకృతి పరవశించే కశ్మీరు లోయలో విహరించి అనందానుభూతి పొందారు....
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. లారో-పరిగం ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. పుల్వామాలోని లారో-పరిగం ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైందని కశ్మీర్ జోన్ పోలీసులు ట్