Home » JAMMU KASHMIR
భీకర వర్షాలు, పోటెత్తిన వరదలు..
జమ్మూకశ్మీర్ నదిలో కారు పడిన దుర్ఘటనలో ముగ్గురు గల్లంతు అయ్యారు. కారు ఉధంపూర్ నుంచి రాంబన్ కు వెళుతుండగా చీనాబ్ నదిలో ప్రమాదవశాత్తూ పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అదృశ్యం అయ్యారని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు....
జమ్మూ నగరం నుంచి అమరనాథ్ యాత్ర మొదటి బ్యాచ్ శుక్రవారం ప్రారంభం అయింది.జమ్మూ నగరంలో శుక్రవారం ఉదయం అమరనాథ్ యాత్రికుల మొదటి బృందానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు....
జమ్మూకశ్మీరులో సోమవారం రాత్రి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. కశ్మీరులోని కుల్గాం జిల్లాలోని హూరా గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ పోలీసుకు గాయాలయ్యాయి....
కశ్మీర్లోని కుప్వారాలో శుక్రవారం ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని జమ్మూకశ్మీర్ పోలీసులు భగ్నం చేశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు...
వరుస భూకంపాలు జమ్మూకశ్మీరులో కలకలం రేపాయి. 24 గంటల్లోనే ఐదు సార్లు భూకంపాలు సంభవించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల తర్వాత జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో శనివారం రాత్రి 9.55 గ
జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, ఆర్మీ, పోలీసుల ఉమ్మడి పార్టీల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని భద్రతా బలగాలకు నిర్దిష్ట సమాచ�
జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లా సరిహద్దుల్లో పాకిస్థాన్ విమానం ఆకారపు బెలూన్ లభించడం కలకలం రేపింది. బెలూన్ పై పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అంటూ లోగో రాసి ఉంది....
వాహనం 300 అడుగుల లోతైన లోయలోకి పల్టీలుకొట్టుకుంటూ పడిపోయింది. దీంతో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో పదిమందికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం కిష్త్వార్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.