jan amarathunga

    లంక తగలబడుతోంది : 39 దేశాలకు వీసాల జారీ నిలిపివేసిన శ్రీలంక

    April 26, 2019 / 01:38 AM IST

    వరుస బాంబు పేలుళ్ల ఘటనతో భద్రతా కారణాల దృష్యా 39 దేశాలకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్-25,2019) శ్రీలంక పర్యాటక మంత్రిత్వశాఖ తెలిపింది. శ్రీలంకలోకి ఈ దేశాలకు చెందిన పర్యాటకులను అడ్డుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కొ�

10TV Telugu News