-
Home » jana sena
jana sena
ఏపీలో స్థానిక, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు? ఏం జరుగుతోంది?
కూటమి పార్టీలు ఉమ్మడిగా వస్తే వారిని తట్టుకుని నిలవాల్సిన అవసరం వైసీపీకి ఎంతైనా ఉంది.
ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?
కూటమి పాలనలో కమ్మతనం పోవాలని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. కమ్మతో పాటు అన్ని కులాలు ఉన్నాయని గుర్తించాలన్న ఆయన పనిచేసే వారికే పదవులు ఇవ్వాలంటూ కామెంట్స్ చేశారు.
మున్సిపల్ ఎన్నికల వేళ పొత్తుల రాజకీయం.. చివరకు ఎటువైపు?
మ్యాజిక్ ఫిగర్‌కు తక్కువ సీట్లు వస్తే.. అప్పుడు ఎవరు ఎవరితో జట్టు కడుతారన్నది ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు, పవన్ భేటీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్.. ఆ సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీకి వచ్చారా?
చింతకాయల విజయ్, కిలారు రాజేష్‌లో ఎవరినో ఒకరిని పెద్దల సభకు పంపి అవకాశం ఉందంటున్నారు.
హిందుత్వ స్లోగన్.. విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చేశారా?
దేశం, ధర్మం, భారతీయ సంస్కృతిపై విజయసాయిరెడ్డి గతంలో ఇంత గట్టిగా ఎప్పుడూ మాట్లాడలేదు.
టార్గెట్ ఫిక్స్.. ఏపీలో కమలం సరికొత్త స్ట్రాటజీస్..! కూటమిలో ఉంటూనే..
అర్బన్ ఏరియాల్లో బీజేపీ పట్ల జనం సానుభూతితో ఉండటం కామనే. కానీ రూరల్ ఏరియాలో మాత్రం అంతంత మాత్రమే.
YS Jagan: వైసీపీ అధినేత జగన్‌కు అసలు పరీక్ష మొదలైందా..?
టీడీపీ పరంగా చంద్రబాబు దూకుడు అలా ఉంటే..ఇన్నాళ్లు వైసీపీని పల్లెత్తు మాట అనడానికి కూడా ఇష్టపడని బీజేపీ..అటాక్ మోడ్‌లోకి వెళ్తామంటోంది.
Chandrababu Naidu: పదవులు.. పంపకాలు.. చంద్రబాబుకు సవాల్..!?
సీఎం చంద్రబాబు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే వారంలో ఒక రోజు పార్టీ ఆఫీస్‌కు వస్తున్న చంద్రబాబు..పార్టీ సీనియర్లతో చర్చిస్తూ జిల్లా కమిటీలను త్వరగా నియమించేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
జనసేన ఎమ్మెల్యే vs టీడీపీ ఇన్ చార్జి.. ఆ నియోజకవర్గంలో చిచ్చు..?
కూటమి నేతల మధ్య గ్యాప్ ఉంటే, క్యాడర్ వార్‌కు దారితీస్తుందని.. అదే జరిగితే స్థానిక, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోందట క్యాడర్.
పిఠాపురం.. పవన్ సొంత ఇలాకా అయిపోతుందా? అక్కడ వైసీపీ బౌన్స్ బ్యాక్ అవడం కష్టమేనా? ఎందుకంటే?
పిఠాపురంలో వైసీపీ తరఫున గళం వినిపించే నాయకులే లేరట. గత ఎన్నికల్లో పోటీ చేసిన వంగా గీత కాకినాడకు పరిమితమయ్యారని అంటున్నారు.