-
Home » Jana Sena Party leader
Jana Sena Party leader
నేను లోకల్.. వెనక్కు తగ్గేదిలేదు, విజయవాడ వెస్ట్ టికెట్ నాదే : పోతిన మహేష్
March 25, 2024 / 01:01 PM IST
నేను లోకల్. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం. గత ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేశానని పోతిన మహేశ్ అన్నారు.