Home » Janasena general secretary Nagababu
జనసేన పార్టీ కోసం కార్యకర్తలు నిస్వార్ధంగా పనిచేశారు. పార్టీకోసం పనిచేసిన వారి కుటుంబాలకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారని నాగబాబు అన్నారు.