-
Home » Janasena Leader Thota Chandrasekhar To Join BRS
Janasena Leader Thota Chandrasekhar To Join BRS
Thota Chandrasekhar : కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి జనసేన కీలక నేత, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు..!
January 1, 2023 / 05:26 PM IST
భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు ఏపీకి చెందిన జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.