Home » janasena mla candidate madhusudhan gupta
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్(183) లో ఉద్రిక్తత నెలకొంది. గుంతకల్లు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగలగొట్టారు. దీంతో పోలీసులు అదుపులో