Home » janasena tdp alliance
టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపైనా గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ..
టీడీపీ టికెట్లు ఆశించిన భంగపడిన పలువురు నాయకులు నిరసనలు దిగుతున్నారు.
విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరపున తానే పోటీలో ఉంటానని నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పొత్తులో భాగంగా ఇరు పార్టీలకు సీట్ల కేటాయింపు అత్యంత కీలంకగా మారింది. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ను నడిపించే బలమైన నాయకుడు, సామాజిక సమీకరణాలు, రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
నా అభిమానులు, జనసైనికుల ఆత్మగౌరవాన్ని తక్కువ చేయను. మీ ఆత్మగౌరవాన్ని కాపాడతాను.
టీడీపీతో పొత్తు ప్రకటనకు ముందు.. ఆ తర్వాత కూడా జనసేనాని పవన్‌కల్యాణ్ బీజీపీని కూటమిలో చేరమని ఆహ్వానిస్తుండటం విష్ణుకుమార్‌రాజుకు ఆనందానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
పవన్ ఎన్డీయేలో ఉంటే మాకేంటి? చంద్రబాబు తొత్తుగా ఉంటే మాకేంటి..? పవన్ ఎన్డీయేలో ఉండటం వల్ల రాష్ట్రానికి పావలా ఉపయోగం ఉందా..? Perni Nani
టీడీపీ బలంగా ఉన్నచోట జనసేనకు టికెట్ కేటాయిస్తానని చంద్రబాబు చెప్పడం వెనుక బలమైన కారణం ఉందని చెబుతున్నారు పరిశీలకులు.
వచ్చే ఎన్నికల్లో ఇవే పరిస్థితులు ఉండటంతో బీజేపీతోకన్నా.. టీడీపీతో కలిసి పోటీచేయడంపైనే ఫోకస్ పెట్టారు జనసేనాని పవన్.. బీజేపీ-జనసేన రెండు పార్టీల పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని..
ఇన్నాళ్లూ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ బీజేపీ, టీడీపీ చెప్పింది చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సరికొత్త రూట్ మ్యాప్ ప్రకటించడం ద్వారా రాజకీయ దర్శకుడిగా సరికొత్త పేరు సంపాదించుకున్నారు.