Home » janasena
ఇప్పటికే పదవులపై ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు... కూటమి మధ్య సయోధ్య కుదిరిందనే సమాచారంతో ఎగిరి గంతేస్తున్నారు.
ఢిల్లీ ఎపిసోడ్ పరిశీలిస్తే... రెండు జాతీయ పార్టీల జంక్షన్లో జగన్ చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. పద్మవ్యూహం లాంటి ఈ పరిస్థితుల నుంచి ఆయన ఎలా బయటకు వస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
అధికారం పోయిన నెల రోజులుకే ఈ పరిస్థితి ఎదురైతే.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
జనసేన పార్టీ చీఫ్ విప్‌గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి..
తాజాగా నేడు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు పవన్, చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మెగా - అల్లు కాంపౌండ్ లోని నిర్మాత బన్నీ వాసు జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి కానీ చేయలేదు.
యువనేత లోకేశ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అధినేత వెంట పడుతూ... సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం ద్వారా పార్టీ నేతలను ప్రోత్సహించాలని కోరుతున్నారట.
ఇంతకు ముందు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే ఎకరం భూమి అమ్మాల్సి వచ్చేదని... ఇప్పుడు సగం భూమి అమ్మినా గ్రాండ్‌గా పెళ్లి చేసేయొచ్చని సంబరపడుతున్నారు పిఠాపురం వాసులు.
మొగలిరేకులు RK సాగర్ జనసేన పార్టీలో చేరి తెలంగాణ జనసేన ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
తాజాగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.