Home » janasena
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా?
ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్‌తో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.
ఎమ్మెల్యేగా తనకు రాబోయే జీతం గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్.. కూటమి విజయంలో కీలక పాత్ర
అప్పుడెవరికీ జగన్‌ను అధికారానికి దూరం చేయగలమన్న ఊహ, నమ్మకం లేవు. అది జరగాలంటే సుదీర్ఘ శ్రమ కావాలని గ్రహించిన కీలక వ్యక్తి పవన్ కల్యాణ్. ఆ దిశగా పరిస్థితులను మార్చవచ్చని విశ్వసించిన వ్యక్తి జనసేనాని.
తాజాగా విక్టరీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ గెలుపుపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
Janasena Party Symbol : భారీగా సీట్లను దక్కించుకున్న జనసేనకు గాజు గ్లాసు సింబల్ టెన్షన్ తీరిపోయింది. అతి త్వరలో ఎన్నికల కమిషన్ ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును అధికారికంగా కేటాయించనుంది.
నిన్న పవన్ గెలుపుతో సాయి ధరమ్ తేజ్ ఆనందం చూసి ఓ నెటిజన్..
ఏపీలో కూటమి భారీ విజయం సాధించడంతో చంద్రబాబు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి వచ్చారు. దీంతో జనసేన ఆఫీస్ లో గెలుపు సంబరాలు చేసుకున్నారు. పవన్ తనయుడు అకిరా నందన్ కూడా ఇందులో పాల్గొని చంద్రబాబుకి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపాడు.
తమిళ్ స్టార్ హీరో, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ కూడా పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసారు.