-
Home » Jangaon Police
Jangaon Police
ఇదో అద్భుత మహిమల పెట్టె, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు..! కట్ చేస్తే..
March 5, 2024 / 06:13 PM IST
అలీబాబా అద్భుత దీపం వంటి కథలను పుస్తకాల్లో చదివాం. సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ, నిజ జీవితంలో అమాయకులను మోసం చేసేందుకు మంత్రపు పెట్టెకు అద్భుత శక్తుల ఉన్నాయని నమ్మించి మోసం చేయటానికి ఓ గ్యాంగ్ సిద్ధమైంది.