Home » Jangilikonda
Fear of ghosts in Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో దెయ్యం భయం మొదలైంది. జంగిలికొండ గ్రామంలో దెయ్యం ఉందంటూ.. వాట్సప్ గ్రూపుల్లో వీడియో వైరల్ అవుతోంది. దీంతో.. జనం చీకటి పడకముందే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఊళ్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జంగిలిక