మహబూబాబాద్‌ జిల్లాలో దెయ్యం భయం..వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ అవుతున్న వీడియో

మహబూబాబాద్‌ జిల్లాలో దెయ్యం భయం..వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ అవుతున్న వీడియో

Updated On : February 22, 2021 / 1:48 PM IST

Fear of ghosts in Mahabubabad : మహబూబాబాద్‌ జిల్లాలో దెయ్యం భయం మొదలైంది. జంగిలికొండ గ్రామంలో దెయ్యం ఉందంటూ.. వాట్సప్‌ గ్రూపుల్లో వీడియో వైరల్‌ అవుతోంది. దీంతో.. జనం చీకటి పడకముందే ఇళ్లకు చేరుకుంటున్నారు.

ఊళ్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జంగిలికొండలో 15 వందల మంది జనాభా ఉంది. అయితే ఇదంతా ఆకతాయిల పనేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.