Home » Janhvi
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా ఇలా రెడ్ డ్రెస్ లో మెరిపిస్తూ హాట్ ఫోజులతో కవ్విస్తూ ఫోటోలు షేర్ చేసింది.
దేవర భామ జాన్వీ కపూర్ తాజాగా వైట్ డ్రెస్ లో తన అందాలను చూపిస్తూ వైట్ & బ్లాక్ ఫొటోలు షేర్ చేసింది.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా క్రిస్మస్ స్పెషల్ గా ఇలా పొట్టి డ్రెస్ లో హాట్ హాట్ గా బీ నాటీ అంటూ ఫోటోలు పోస్ట్ చేసింది.
జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవర సినిమాలో కాసేపే కనిపించినా తన అందాలతో అలరించింది.
జాన్వీ కపూర్ తాజాగా ఇలా చీరలో అందంగా తయారయి మెరిపిస్తుంది.
6 ఏళ్ల క్రితం ధడక్ తో ఎంట్రీ ఇచ్చిన జాన్వి బాక్సాఫీస్ సక్సెస్ చూసిందే లేదు. అందుకే జాన్వికపూర్ టాలీవుడ్ మీద ఆశలు పెట్టుకుంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ ఫోకస్ అంతా టాలీవుడ్ పైనే పెట్టింది.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇలా పద్దతిగా మెరిపిస్తూనే అందాలు ఆరబోస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా ఫ్రాన్స్ లో ఓ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొనగా ఇలా అందాల ఆరబోతతో మోడ్రన్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేసి అలరించింది.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా ఇలా బుల్లి గౌనులో ఫోజులిచ్చింది.