Home » Janhvi Kpaoor
హీరోయిన్ జాన్వీ కపూర్ దీపావళి సందర్భంగా ఇలా చీరలో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
జగదేకవీరుడు కొడుకు, అతిలోక సుందరి కూతుర్ని పక్కపక్కనే చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు సౌత్ హీరోయిన్ల అల్టిమేట్ టార్గెట్ ఎంత కాదనుకున్నా బాలీవుడ్ సినిమాల్లో చెయ్యడమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్లు వరసపెట్టి టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు. స్టార్ హీరోయిన్ల దగ్గరనుంచి అప్ కమింగ్ హీరోయిన్ల వరక�