Home » janmabhumi
శ్రీకాకుళం : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రధాని నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగిరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి చంద్రబాబు ఇ�