Home » January 30
ఈ నెల 30 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 7వ తేదీ వరకు 9 రోజులపాటు శాసనసభ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తొలి రోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఉంటుందన