Home » Japanese fashion brand Onitsuka Tiger
జపాన్ కి చెందిన టాప్ ఫ్యాషన్ బ్రాండ్ Onitsuka Tiger కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసింది. ఇటీవల రష్మిక ఇటలీలో జరిగిన మిలాన్ ఫ్యాషన్ వీక్ కి హాజరయిన సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి పలువురు స్టార్స్ ఈ ఫ్యాషన్ ఈవెంట్ కి వచ్చారు. ఈ కార్యక్రమంలోన