-
Home » Japanese team
Japanese team
Internet Speed Record : జపాన్ న్యూ ఇంటర్నెట్ స్పీడ్ రికార్డు.. 57వేల ఫుల్ మూవీలను సెకన్లో డౌన్లోడ్ చేయొచ్చు!
July 16, 2021 / 12:20 PM IST
జపాన్ ఇంటర్నెట్ స్పీడ్లో రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఫాసెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్తో క్షణాల వ్యవధిలో డేటాను విజయవంతంగా ట్రాన్స్ఫర్ చేసింది. ఒక సెకనకు 319 టెరాబైట్ల (TB)ల స్పీడ్ ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్ ఫర్ చేయగలిగింది.