Home » Jasmin Walia
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్రిటీష్ గాయని జాస్మిన్ వాలియా విడిపోయారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
భారత్, పాక్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారు.