Home » Jaunpur
స్కూల్ అంటే దేవాలయంతో సమానం అంటారు, అలాంటి చోట ఇలాంటి పనులకు పాల్పడటం ఏంటని తిడుతున్నారు.
మూడు ముళ్లు వేయాల్సిన పెళ్లికొడుకు వేదికపై వరకట్నం డిమాండ్ చేశాడు. పెళ్లికూతురి తరపువారు పెళ్లికొడుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు కలగజేసుకున్న ఈ ఘటనలో పెళ్లి జరిగిందా? లేదా?
నటుడిగా ఎంతో పేరున్న సోనూ సూద్ అందరితో ఎటువంటి భేషజం లేకుండా పలకరిస్తారు. తనకి చేతనైన సాయం చేస్తుంటారు. రీసెంట్గా ఓ మొక్కజొన్న వ్యాపారితో ఆయన జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలో బాత్రమ్ కోసం గుంత తవ్వుతుండగా బంగారు నాణేలు లభ్యమయ్యాయి.
టాయ్లెట్ నిర్మాణం కోసం గొయ్యి తవ్వుతుండగా బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణేలు లభ్యమయ్యాయి. ఉత్తరప్రదేశ్.. జాన్పూర్లోని కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన నమోదైంది.