Home » javelin star
వరుసగా రెండు ఒలింపిక్స్లోనూ పతకాలు సాధించాడు భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా.
భారత స్టార్ అథ్లెట్ మరో భారీ విజయాన్ని అందుకున్నారు. స్విట్జర్లాండ్లోని జ్యురిచ్లో జరిగిన డైమండ్ ట్రోఫీలో విజేతగా నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు.