jawaharlal nehru portrait

    ఇదీ నిజం : ప్రధాని మోడీ తల్లి ఇంట్లో నెహ్రూ ఫోటో వైరల్

    April 28, 2019 / 02:40 AM IST

    సోషల్ మీడియా పుణ్యమా అని జనాలు ఫుల్ కన్ ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. రియల్ న్యూస్ కన్నా ఫేక్ న్యూస్ ఎక్కువగా సర్కులేట్ అవుతోంది.  ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇదే నిజం అని నమ్మించే ప్రయత్నాలు జర�

10TV Telugu News