Home » Jawan OTT
నేడు నవంబర్ 2 షారుఖ్ పుట్టినరోజు కావడంతో 'జవాన్' ఓటీటీలో రిలీజ్ చేశారు. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన సినిమా ‘జవాన్’ (Jawan). తమిళ దర్శకుడు అట్లీ (Atlee) డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నయనతార (Nayanthara) హీరోయిన్.