Home » jawan
జవాన్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులపైనే సమయం ఉంది. తాజాగా జవాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మొత్తం సేల్ అయిపోయింది.
పఠాన్ సినిమాతో షారుఖ్ కమ్‌బ్యాక్ ఇవ్వడమే కాకుండా 1000 కోట్లతో బాలీవుడ్ పరిశ్రమని కూడా ఆదుకున్నాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ కలెక్షన్స్ ఫేక్ అంటున్న బాలీవుడ్ హీరోయిన్ కాజోల్.
బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)నటించిన సినిమా జవాన్ (Jawan). తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ మూవీ ట్రైలర్ తనకి బాగా నచ్చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ వేశాడు సల్మాన్ ఖాన్. అంతేకాదు ఆ మూవీని మొదటిరోజే చూస్తాను అంటూ కూడా రాసుకొచ్చాడు.
తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ లో షారుఖ్ హీరోగా జవాన్ సినిమా చేస్తున్నాడు. తాజాగా జవాన్ టీజర్ ని రిలీజ్ చేశారు.
ఇటీవల పఠాన్ సినిమా సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు షారుఖ్. ఇదే సక్సెస్ కంటిన్యూ చేస్తూ జవాన్ ని కూడా సూపర్ హిట్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో షారుఖ్ సొంతంగా తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్�
ఈ సెప్టెంబర్ మూవీ లవర్స్ కి పండుగ కానుంది. ఆ నెలలో మొత్తం 4 పాన్ ఇండియా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.
షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో ఒక అభిమానితో.. 'నువ్వేమైనా ఫుడ్ ఆర్డర్ పెడతావా' అని ఒక ట్వీట్ చేసినందుకు ఏకంగా ఇంటికి ఫుడ్ డెలివరీ బాయ్స్ ని..
షారుఖ్ ఖాన్ సోషల్ మీడియాలో #AskSRK అంటూ ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇంటరాక్షన్ లో షారుఖ్ చేసిన ఒక ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
రికార్డుకెక్కిన షారుక్ ఫోజు..