Home » Jayaho BC
కడప ఎంపీ టికెట్‌ను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పులివెందుల సీటును బీసీలకు ఇస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీకి 175 నియోజకవర్గాలకుగానూ 170 సెగ్మెంట్లకు ఇన్చార్జిలు ఉన్నారని చెప్పారు.
పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకొనేందుకు తెలుగుదేశం భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజమహేంద్రవరం వేదికగా “జయహో బీసీ” పేరిట ఆదివారం నిర్వహించే ఈ�