Home » Jayalalitha Film
Stars Weight Loss and Gain Secret : సినిమా అంటే అంత ఈజీకాదు..ఏదో 4 ఫైట్లు, 6 సీన్లు అనే జమానా ఎప్పుడో పోయింది. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదు. అందుకే ప్రేక్షకుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు స్టార్లు. ఈ మద్య కంగనా అలాంటి రిస్�