Jayalalithaa's death anniversary

    ‘తలైవి’ – అమ్మ గెటప్‌లో అదరగొట్టిన కంగన!

    December 5, 2020 / 01:17 PM IST

    Thalaivi stills – Kangana Ranaut: సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయ పాత్ర పోషిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. శనివారం (డిసెంబర్ 5) జయలలిత నాల్గవ వర్థంతి సంద�

10TV Telugu News