-
Home » Jayant Patil
Jayant Patil
Maharashtra Politics: శరద్ పవార్‌కు మరో ఎదురుదెబ్బ.. అజిత్ పవార్ బాటలో జయంత్ పాటిల్.. బీజేపీలోకి వెళ్లడం ఖాయమట!
August 6, 2023 / 05:38 PM IST
సీఆర్సీఎస్ కార్యాలయం డిజిటల్ పోర్టల్ ప్రారంభం కోసం వచ్చిన అమిత్ షాను శరద్ పవార్ వర్గం ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఈరోజు పూణెలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి
Maharashtra Politics: బీజేపీలో చేరనున్న ఎన్సీపీ చీఫ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన సీనియర్ నేత
June 20, 2023 / 09:13 PM IST
ఎన్సీపీ నేత శరద్ పవార్ రాజీనామా ప్రకటనపై జయంత్ పాటిల్ ఏడవడాన్ని శిర్సత్ డ్రామా అని కొట్టిపారేశారు. ఎన్సీపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అయితే అది ఒక బూటకమని ఆయన అన్నారు.