Home » Jayatu Jayatu Bharatam
చారిత్రక గీతం Jayatu Jayatu Bharatam పాడేందుకు 200 మందికి పైగా సింగర్లు ఏకమయ్యారు. ఆశా బోస్లే, సోనూ నిగమ్ లాంటి స్టార్ సింగర్లంతా ఏకమై పాడిన పాటకు అమితమైన స్పందన లభిస్తుంది. “Jayatu Jayatu Bharatam, Vasudev Kutumbakkam”అని 14 భాషల్లో పాడిన పాటకు ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరు లేచి నిలబడ�