Home » Jc Ashmit Reddy
తాడిపత్రి ఘటనలో నా వైపు నుంచి ఎలాంటి తప్పులేదు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోకి రాదని, అది డీఎస్పీ విచారణ చేస్తారని ఎమ్మెల్యేతో చెప్పాను.
ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రతిసారి ఏదో ఒక ఘర్షణతో తాడిపత్రి ప్రజలకు ప్రశాంతత అన్నదే లేకుండా పోయింది. పోలీసులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది.
తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి అనుచరుడి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.