-
Home » JC Asmit Reddy
JC Asmit Reddy
తాడిపత్రిలో మరోసారి టెన్షన్ టెన్షన్.. పెద్దారెడ్డి vs పోలీస్..
November 12, 2025 / 11:08 AM IST
Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు.