-
Home » JC Prabhakar Reddy Case Registered
JC Prabhakar Reddy Case Registered
JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డితోపాటు 13 మంది ఆయన అనుచరులపై కేసు నమోదు.. తాడిపత్రిలో జేసీ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, హై టెన్షన్
August 21, 2023 / 08:24 AM ISTఈ నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భారీగా పోలీసులు మోహరించారు.