Home » JC Prabhakar Reddy
తాడిపత్రిలో పోలీసులు వర్సెస్ టీడీపీ
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఛార్జిషీటు దాఖలు
వాహనాల కుంభకోణం కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆస్తులు ఎటాచ్ చేయటంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులపై ఈడీ విచారణ చేపట్టటం సంతోషంగా ఉంది..ఈడీ రూపంలోనే నాకు దేవుడు ఉన్నాడు అంటూ ఆ
జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్
JC prabhakar reddy.. ED : జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభాకరెడ్డికి చెందిన రూ.22 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. జేసీ అనుచరుడు గోపాల్ రెడ్డి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. అంతేకాదు గోపాల్ రెడ్డికి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఇ�
అనంతపురం కలెక్టర్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి చిందులు
వాహనాల కొనుగోలు కుంభకోణంలో వరుసగా రెండో రోజూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని.. ఈడీ విచారిస్తోంది.
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీపై ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డిలు హాజరయ్యారు.
అనంతపురంలోని తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితోపాటు, అతడి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంట్లో నుంచి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.