Home » JC Prabhakar Reddy
"నువ్వు, నీ కొడుకు ఈ వయసులో డ్యాన్సులు చేయడం ఏంటి? నాకు సంస్కారం ఉంది.. అందుకే దీని గురించి మాట్లాడను" అని అన్నారు.
JC Prabhakar Reddy : రాయలసీమ నేతలకు పౌరుషం లేదన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ మధ్య సంచలన స్టేట్మెంట్తో వార్తల్లో నిలిచారు జేసీ ప్రభాకర్రెడ్డి. తాడిపత్రిలో ఎవరు లిక్కర్ షాపులు దక్కించుకున్నా 15శాతం కమీషన్ ఇవ్వాల్సిందే అన్నారు. JC Prabhakar Reddy
Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు.
"మీ ఇంటి ముందుకు వచ్చి పడుకుని నిరసన తెలిపితే జవాబు లేదు" అని అన్నారు.
JC Prabhakar Reddy : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
పట్టణంలోని జేసీ నివాసం వద్ద నుండి పోలీస్ స్టేషన్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపుపై వివాదం నడుస్తోంది. పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చును పెద్దారెడ్డి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని తాడిపత్రి టౌన్ పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు.
ఆ ఇద్దరు లీడర్ల పంతం, పౌరుషం ఇంచు కూడా తగ్గడం లేదు. పవర్లో ఉన్నా..అపోజిషన్లో ఉన్నా..పౌరుషం కోసం..పట్టు కోసం..పైచేయి సాధించుకోవడం కోసం న్యూస్ హెడ్లైన్గా మారుతున్నారు.
చేతనైతే జేసీ కొట్లాటకు వస్తే నేను కొట్లాడతా. రాకపోతే జేసీ పని జేసీ చేసుకుంటాడు. నా పని నేను చేసుకుంటా. (Tadipatri High Tension)