Home » JC Prabhakar Reddy
జేపీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే నాకూ పంట బీమా వచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదు. కాబట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా�
చీనా తోటలో పంట లేకుండానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశాడని ఆరోపించారు. ఏడాది వయస్సున్న చీనా చెట్లకు పంట నష్టం బీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలన్నారు.
సీఐ ఆనందరావు సెల్ ఫోన్లలో డేటాను డిలీట్ చేశారని తెలిపారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ ఉందని.. పోలీసులు దాన్ని బయట పెట్టాలన్నారు.
ఎవరు అడ్డొచ్చినా పనులు చేయించి తీరుతా.. చేతనైతే ఆపుకో.. అంటూ స్థానిక ఎమ్మెల్యేకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని ప్రజలు చాలా కష్ట కాలంలో ఉన్నారు. ప్రశ్నించే సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఇసుక అక్రమాల గురించి మాట్లాడుతు స్పందన కార్యక్రమంలో ఎటువంటి విషయాలు మాట్లాడినా స్పందనేఉండదు అంటూ సెటైర్లువేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇసుక అక్రమాలపై స్పందన కార్యక్రమంలో మాట్లాడితే ఎటువంటి స్పందనా రాలేదంటూ సెటైర్లు వేశారు. ఫిర్యాదులపై స�
తాడిపత్రిలో హై టెన్షన్.. జేసీని లాక్కెళ్లిన పోలీసులు
మున్సిపాలిటీలో వాహనాల టైర్లు దొంగలించారని, వాహనాల డీజిల్ దొంగతనం జరిగిందని, అయినా కమిషనర్ పట్టించుకోవడంలేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి హౌస్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ను రక్షించడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు..ఎన్నో బాధలు పడుతున్నాడు.. అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. అయినా పాదయాత్ర ఆపకు. ఇప్పటికే పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది అంటూ ప్రోత్సహించారు.