Home » JC Prabhakar Reddy
ఒక్క ఎమ్మెల్యే చెప్పింది చేయడానికి మొత్తం పోలీస్ బలగమంతా దిగింది. మూడు రోజులు పోలీసులుకైన ఖర్చు..
ఈ నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భారీగా పోలీసులు మోహరించారు.
ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డిని చంపి సానుభూతి పొందాలనుకుంటున్నారని వెల్లడించారు. అందుకే జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి రావాలంటే భయపడుతున్నారని పెద్దారెడ్డి అన్నారు.
జేసీ ప్రభాకర్ కేతిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు
ప్రహరీగోడ కట్టలేనివాడు తాడిపత్రికి ఏచేస్తాడు...?మీ పార్టీకి అధికారం ఇంకా ఎనిమిది నెలులు ఉంది అనుకుంటున్నావేమో..కానీ ఈలోపే నిన్ను ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయని ఆ రోజులు దగ్గరపడ్డాయి.
సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని పిటీషనర్ న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు.
తెలుగుదేశం పార్టీలో మైనారిటీలకు న్యాయం జరగదు. తెలుగుదేశం పార్టీ వెంట ఇక మైనార్టీలు ఎవరూ ఉండరు. Anantapuramu TDP
కాల్వ శ్రీనివాసులు ఎలాంటివారో తాడిపత్రి రాయదుర్గం ప్రజలందరికీ తెలుసన్నారు. తాడిపత్రిలో జేసీ.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా కాల్వ శ్రీనివాసులు ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.
అనంతపురం జిల్లాలో రాజకీయాలు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయాయి. జేసీ,కేతిరెడ్డి విమర్శలు,ప్రతి విమర్శలతో తాడిపత్రి పాలిటిక్స్ హీటెక్కాయి.
మాకు ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టే నా కుమారుడు ఓడిపోయారు. కానీ మీలా మేం జీవించటంలేదు. నాటు సారా అమ్ముతూ పట్టుబడ్డారు ఆ విషయం మర్చిపోయారా?.మీ క్త్రెం నెంబర్ లతో సహా చెబుతా.