Home » JC Prabhakar Reddy
తాడిపత్రి పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. పోలీస్ బలగాల పహారాలో తాడిపత్రి పట్టణం ఉంది.
ఏపీలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సీన్లు ఫ్యాక్షన్ సినిమాను తలపించాయి.
మీడియాపై ఎవరో నాయకులే చేయించిన దాడి ఇది. ఫ్యాక్షనిస్టులు కూడా అలా కొట్టరు. అంత దారుణంగా కొట్టారు.
ఏపీలో ప్రజా సమస్యలపై జేసీ కుటుంబం పోరాడిన విధంగా ఎవరైనా పోరాడారా అని ప్రభాకర్ రెడ్డి నిలదీశారు.
ఎమ్మెల్యేలు అందరూ సీట్ల గొడవలో ఉన్నారని, సీఎం జగన్ సీట్ల మార్పులో బిజీగా ఉన్నారని..
తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది..చంద్రబాబు సీఎం అవుతారు అంటూ జేసీ ప్ర్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్
Kethireddy Challenge Prabhakar Reddy : ఎన్నికలు అయిపోయే వరకు నిన్ను ఏమీ అనను. నీ మాదిరి నేను దిగజారి మాట్లాడలేను. బస్సు యాత్రలో గొడవలు సృష్టించాలని చూస్తున్నావు.
Pedda Reddy Warns JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వద్దకు వెళ్లకుండా ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రతి పనిని అడ్డుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి సంగతి తేలుస్తా అంటూ సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.