Home » JC Prabhakar Reddy
నాకు తాడిపత్రి మహిళ, మరో మహిళ అని లేదు. నేను కూడా మహిళనే. ఏ ఊరి మహిళ అయినా మహిళే నాకు..
జేసీ ప్రభాకర్ రెడ్డి వయస్సుకు తగిన మాటలు మాట్లాడాలి. ఆయన లాంటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ హయాంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇబ్బందులు పెట్టారు. పవన్ కల్యాణ్ ను ఎన్ని మాటలు అన్నారో మర్చిపోయావా ..
చాలా మంది మా గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. నేను ఎవరికీ భయపడను.
ఈ ఇద్దరి ఇష్యూతో మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారట. ఏ నేత వర్గం అనుచరులను ఏమన్నా..తమకు తలనొప్పిగా మారిందని భావిస్తున్నారట ఖాకీలు.
JC Prabhakar Reddy : ఫ్యాక్షన్ చేయడం పెద్దారెడ్డి వల్లకాదంటూ జేసీ
ఇసుక ఎట్లా అమ్మాలో నాకు తెలుసు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టను. మీరేనా డబ్బులు సంపాదించుకునేది ..
ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రతిసారి ఏదో ఒక ఘర్షణతో తాడిపత్రి ప్రజలకు ప్రశాంతత అన్నదే లేకుండా పోయింది. పోలీసులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది.